Monday, 14 January 2013

మా లోగిలిలో సంక్రాంతి

   ఈరోజు సంక్రాంతి మా లోగిలిలో ఇలా సందడి చేసింది. మా అమ్మ మాకు ఇచ్చిన ప్రశంస.. ఎంతసేపు ఆ లాప్టాప్
ముందు కూర్చోకపోతే కొంచెం మంచిది సాధన చేసి వేస్తే బాగుండేదేమో అని .. :P 
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. :)

                  

7 comments:

  1. ముగ్గుల పోటికి ఏమీ ప్రయత్నించలేదా చిన్ని గారు :P ?

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు, పోటీకి వెళ్తే మొదటి బహుమతి నాకే వస్తుందని ప్రయత్నించలేదు :P

      Delete
    2. ఎంతటి త్యాగమూర్తి అండి మీరు, వేరొకరి కోసం మీ మొదటి బహుమతి వదిలేసుకున్నారు పోటీకి వెళ్ళకుండా :)

      Delete
    3. శ్రీనివాస్ గారు,ఏంటోనండీ అంతా మీ అభిమానం...హిహిహిహీ :D :D

      Delete
  2. మీ రంగవల్లికలు బహు సుందరముగా ఉన్నవి ..ఆల్ ది బెస్ట్ ..!

    ReplyDelete
  3. బాగుంది చిన్ని రంగవల్లి

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారు, నవజీవన్ గారు ధన్యవాదాలు. :)

      Delete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.