tag:blogger.com,1999:blog-4190422837205224407.post2498247895821378124..comments2023-05-10T17:42:46.762+05:30Comments on అనుభవాలు: జియా మరణంChinnihttp://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-4190422837205224407.post-4543613839430614122013-09-28T21:11:29.402+05:302013-09-28T21:11:29.402+05:30gud blog keep it up,,,dont stop this blog ok from ...gud blog keep it up,,,dont stop this blog ok from www.neejnapakalu.blogspot.com<br /> june lo post chesaru malli epati varaku no posts..y? comon..............yahoohttps://www.blogger.com/profile/16686604452237353156noreply@blogger.comtag:blogger.com,1999:blog-4190422837205224407.post-87069766131744097682013-06-21T21:09:39.156+05:302013-06-21T21:09:39.156+05:30జియా ఖాన్ మరణం నాకు మరో సారి టాల్ స్టాయ్ "అన్...జియా ఖాన్ మరణం నాకు మరో సారి టాల్ స్టాయ్ "అన్నా కరేనినా" ను గుర్తుకు తెచ్చింది. ఇద్దరి జీవితాలకు ఒక పోలిక ఉంది. జియా ఖాన్ కూడా అన్నా కరేనినా" లాగే తనకన్నా నాలుగు సంవత్సరాల చిన్నవాన్ని ప్రేమించింది. అప్పటికే వివాహిత అయిన అన్నా కరేనినా, తన కంటే చిన్నవాడైన వ్రాన్ స్కీతో యాదృచ్ఛిక క్షణాలలో తన ప్రమేయం లేకుండానే ప్రేమలో పడిపోతుంది. కానీ స్త్రీని ఇనుప తెరల మాటున బంధించి ఉంచిన ఆ సమాజంలో… అటు వివాహ బంధనాలు తెంచుకోలేక, ఇటు గాఢమైన ప్రేమకు బద్ధురాలు కాలేక ఆత్మహత్యకు పాల్పడుతుంది అన్నా కరేనినా.జియా ఖాన్ కూడా సూరజ్ కంటే నాలుగేళ్ళు పెద్దదే. కానీ వ్రాన్ స్కీ నుండి కరేనినా ప్రేమను పొందినట్లు అంత గాఢమైన ప్రేమను జియా ఖాన్ పొందలేకపోయింది. ఒక అర్పకుడిని ప్రేమించిన పాపానికి తన ప్రేమను బలి చేయాల్సి వచ్చింది. త్వరపడి తన విలువైన ప్రేమ హృదయాన్ని ఒక ప్రేమ రాహిత్యునికోసం అనవసరంగా బలి ఇచ్చింది. ఎందుకంటే ఒక ముర్కుడుని ప్రేమించి ప్రేమను పొదలేకపోయింది. "ప్రేమను ఇవ్వడమే ప్రేమ కాదు. మనము ఇచ్చే ప్రేమ అవతలి వారు ఎలా తీసుకున్నారో కూడా తెలుసుకోవడం ప్రేమ లో భాగం"...ఎదయితేనేం వెలుగు జిలుగు రంగుల ప్రపంచంలో ఇవ్వడమే తెలిసిన ప్రేమకు నిజమైన ప్రేమను పొందలేక తనువు చాలించింది.... జియా మరణించవచ్చు కాని తన ప్రేమ మాత్రం "అజరామరం"..... "వీ మిస్ యూ జియా" Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-4190422837205224407.post-25897926466317775482013-06-21T21:04:37.828+05:302013-06-21T21:04:37.828+05:30This comment has been removed by the author.Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-4190422837205224407.post-50508926549933732592013-06-13T19:16:50.406+05:302013-06-13T19:16:50.406+05:30Let's take individuals as induvidulas and indi...Let's take individuals as induvidulas and individual cases as individual cases without deducing sectarian or gender conclusions therefrom. I think it was late Zia's personal problem, but not every other female's problem.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4190422837205224407.post-24924991685646920042013-06-13T01:03:42.278+05:302013-06-13T01:03:42.278+05:30If we can stop people who want to commit suicide f...If we can stop people who want to commit suicide for 10 minutes, then that thought will vanish from their minds. I feel VERY BAD about her, at such an young age......still no maturity about life. She will be soon disappearing from people's memories, but that guy will lead a happy WHOLE life.....How sad.....Girls please think.........LOVE IS NOT LIFE...ITS ONLY A PART OF LIFE. Think from your parents' side!........Sirisha.Anonymousnoreply@blogger.com